Chiru Dreams తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

చాకిరేవు chaakirev;Chiru Dreams

సినిమాల్లో సక్సెస్అయ్యాడు.. రాజకీయల్లో ఫెయిల్ అయ్యాడు. ఏంటి తేడా?
చిరంజీవి

19 March 2024 12:14 PM

నగ్నచిత్రం;Chiru Dreams

సినిమాచూసే ప్రతివాడూ రైటరూ, డైరెక్టరూ.

02 March 2024 9:48 PM

నగ్నచిత్రం;Chiru Dreams

పవన్‌ని అయిస్‌చేసుకునే ఎలక్షన్ల స్టంటేమో? అదేరోజు తేదేపాతో పొత్తుధర్మంగురించి విమర్శలు చెయ్యడం అనుకోకుండానే జరిగిందా?

26 January 2024 6:47 PM

నగ్నచిత్రం;Chiru Dreams

Budget 2 lakhs

24 December 2023 9:53 AM

సాహితీ-యానం;Chiru Dreams

అర్ధమయ్యింది. Thank you.

05 December 2023 6:40 PM

అనుపల్లవి;Chiru Dreams

అన్నిటికంటే ముఖ్యంగా.. దళితబంధుతో దళితుల్ని దూరం చేసుకున్నాడు. ఇక ఒంటెద్దుపోకడలంటారా? అది ప్రతి ప్రాంతీయపార్టీ అధ్యక్షుడికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం.

05 December 2023 9:30 AM

సాహితీ-యానం;Chiru Dreams

మీరు చెప్పేదాన్నిబట్టి.. నాగులకి వ్యవసాయంతో అంతగా పనిలేదు. మరి నీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరమేమొచ్చింది?

04 December 2023 6:22 PM

నగ్నచిత్రం;Chiru Dreams

Yes. I have clear information about it.

17 November 2023 8:49 AM

నగ్నచిత్రం;Chiru Dreams

బీఆర్ఎస్ కి బీజేపీ ఫుల్ సప్పోర్ట్.

08 November 2023 8:10 AM

నగ్నచిత్రం;Chiru Dreams

ఈమధ్యఓసినిమా VFx కోసం కొందరు నాదగ్గరికివచ్చారు. నారేట్ చెప్పగానే ఒకింత వెటకారంగా "ఇంకా ఏకాలంలోవున్నార్సార్! మాకు పోస్ట్‌ప్రొడక్షన్ మొత్తం 2 లక్షల్లో చేస్తానికి రెడీగావున్నారు." అన్నారు. ఆల్‌దబెస్ట్ చెప్పాను. కట్‌చేస్తే ఓ పెద్ద సినీప్రముఖుడితో టీజర్ లాంచ్ చేపించారు. టీజర్ చూశాక అతనన్నమాట(నిస్తేజంగా):"కొత్తోల్లు.. చూడండి". అంతకన్నా ఒక్కముక్కా మాట్లాడలేదు.

మీరనే సోకాల్డ్ఇండిపెండెంట్ డిస్ట్రిబూటర్స్(మీరుకాదు)కి వుండే ఒక చెడులక్షణం "బడ్జెట్‌మీద అవగాహన లేకుండా.. ఎంతోకొంత చేతిలోపెట్టుకోని షూటింగ్‌కి వెళ్ళడం, ఫ్రీగా, కొండొకచో ఎదురుడబ్బులెవరైనా ఇస్తారని ఎదురుచూడడం, అలాంటివారెవరన్నాదొరికితే.. వాల్లటాలెంట్‌తో సంబంధంలేకుండా టీంలోకి తీసుకోవడం, స్క్రీన్‌ప్లేమీద అవగాహనలేకుండా క్లైమాక్స్ దగ్గరకెల్లేసరికి చేతిలోడబ్బులైపోవడం.. చివరికి ఓ చెత్తతీసి ఊర్లో కాలరెగరెయ్యడం(ప్రొడ్యూసర్కాదు)". అమ్ముడుపోని సినిమా చేతిలోపెట్టుకోని.. "పెద్ద పెద్ద బ్యానర్లంతా మమ్మల్ని, మా టాలెంట్‌ని చూసిభయపడతారు.."(ఇది నాతోనే అన్నారు.) అని డప్పాలుకొట్టుకుంటూ ఇంకో బకరా ప్రొడ్యూసర్స్ కోసం తిరగడం..

Repeatu

04 November 2023 9:30 PM

ఆనందిని;Chiru Dreams

>>రామాయణం అంటే కేవలం సీతను ఎత్తుకుపోవడమో.. లేక రావణుణ్ణి చంపడమో కాదు

SUPER

08 September 2023 8:10 PM

ఆనందిని;Chiru Dreams

Very good. Namaz chesthe voorukuntaraa mari veellu?

11 August 2023 7:24 PM

అమృతమథనం;Chiru Dreams

ఇప్పుడు స్వయంప్రకటిత తటస్థులు ఏమని కామెంట్ పెడతారో చూద్దాం.

06 August 2023 11:08 PM

అమృతమథనం;Chiru Dreams

శ్యామలీయం గారు ఎంకరేజ్ చెయ్యాలంటే.. చంద్రబాబుకి భజన చెయ్యాలి. ఇది లోకంలో అందరికీ తెలిసిందే.

13 July 2023 9:48 AM

ఆనందిని;Chiru Dreams

ఈప్రశ్న చంద్రబాబునడగాలి.

09 July 2023 9:04 AM

అమృతమథనం;Chiru Dreams

>>"మీరు ఒకే పార్టీని గురిచేసుకొని వ్రాయటం వలన ప్రజలకు కలిగే అభిప్రాయం గురించి ప్రస్తావించా నంతే."

"నాకు అలాంటి అభిప్రాయంకలిగిందంతే" అని రాసుంటే గౌరవంగా వుండేది.

08 July 2023 8:03 AM

Spicy India;Chiru Dreams

ఆదిపురుష్: "హంబక్‌కే హంబక్"

అస్సలా టైటిల్ ఐడియా ఎందుకొచ్చిందో?

01 July 2023 8:53 AM

Lahari.Com;Chiru Dreams

కట్టప్ప కచోరి అంటే.. కచోరీతో వెన్నుపోటా? ;)

17 June 2022 8:36 PM

పల్లెప్రపంచం;Chiru Dreams

నేను ఇంతకుముందు వెరేదగ్గర చెప్పాను. సమశ్య ఎదురైనప్పుడు "చతికలపడి పూజలు... ప్రార్ధనలు చెయ్" అనేది మతం. "లేచి హేతువు, దానికి పరిష్కారం వెదుకు" అనేది సైన్స్.

ఉదాహరణకి ఆదిమానవుడు అడవిలో మొదటిసారి కార్చిచ్చు చూసినప్పుడు భయంతో తనకంటే తెలివైనవాడ్ని దానికారణం అడిగితే "నాకు తెలియదు" అని చెప్పడం చాతగాక "దేవుడికి కోపంవొచ్చింది. నీ వేట నాకు సమర్పించుకో" అని మొదలేశాడు. చాతగానిదగ్గర మతం ప్రారభమౌతుంది. దాని హేతువు సైన్స్ బయటపెట్టినప్పుడు అక్కడనుంచి పారిపోతుంది.

19 April 2022 8:03 AM

పల్లెప్రపంచం;Chiru Dreams

మతాన్ని ఖతంచేద్దాం. సైన్సుతో అభివృధ్ధి సాదిద్దాం.

18 April 2022 12:37 PM